ఐటీఐలలో ఐదో విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-12-19T05:30:51+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీ ఐలలో 2021-22 విద్యాసంవత్సరానికిగాను మిగిలిపోయిన సీట్లకు 5వ వి డత కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ బాలికల ఐటీఐ ప్రిన్సిపాల్‌ లక్ష్మణ్‌ ఒకప్రకటనలో తెలిపారు. ఇదివరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోని వారు ఈ నెల 17 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఇదివరకు చేసుకున్నవారు కూడా ఐటీఐ తెలంగాణ వెబ్‌సైట్‌లో మరోసారి లాగిన్‌ కావాలని పేర్కొన్నారు.

ఐటీఐలలో ఐదో విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌అర్బన్‌, డిసెంబరు 18: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీ ఐలలో 2021-22 విద్యాసంవత్సరానికిగాను మిగిలిపోయిన సీట్లకు 5వ వి డత కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ బాలికల ఐటీఐ ప్రిన్సిపాల్‌ లక్ష్మణ్‌ ఒకప్రకటనలో తెలిపారు. ఇదివరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోని వారు ఈ నెల 17 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఇదివరకు చేసుకున్నవారు కూడా ఐటీఐ తెలంగాణ వెబ్‌సైట్‌లో మరోసారి లాగిన్‌ కావాలని పేర్కొన్నారు.


Updated Date - 2021-12-19T05:30:51+05:30 IST