రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-11-03T05:01:45+05:30 IST

బూర్గంపాడు మండల పరిధిలోని ఆంజనాపురంలో అనుమతులు లేకుండా రేషన్‌ బియ్యం నిల్వ ఉంచారనే సమాచారంతో మంగళవారం అధికారులు దాడులు నిర్వహించారు.

రేషన్‌ బియ్యం పట్టివేత
పట్టుబడిన రేషన్‌బియ్యం

బూర్గంపాడు, నవంబరు 2: బూర్గంపాడు మండల పరిధిలోని ఆంజనాపురంలో అనుమతులు లేకుండా రేషన్‌ బియ్యం నిల్వ ఉంచారనే సమాచారంతో మంగళవారం అధికారులు దాడులు నిర్వహించారు. సివిల్‌ సప్లయి డిప్యూటీ తహసీల్దార్‌ కస్తాల వెంకటేశ్వరరావు నిర్వహించిన దాడుల్లో ప్రభాకర్‌ అనే వ్యక్తి ఇంటిలో 8.50 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


Updated Date - 2021-11-03T05:01:45+05:30 IST