ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు 21న పరీక్ష

ABN, First Publish Date - 2021-08-14T07:48:18+05:30

రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లల్లో ప్రవేశాల కోసం 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 6వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లల్లో ప్రవేశాల కోసం 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 6వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన పరీక్షను ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతుల్లోని ఖాళీల భర్తీ కోసం నిర్వహించే పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు మోడల్‌ స్కూల్‌ డైరెక్టర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీఈసెట్‌)కు దరఖాస్తు చేసుకునే గడువును పెంచారు. ఈ నెల 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు శుక్రవారం తెలిపారు.


Updated Date - 2021-08-14T07:48:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising