జిల్లాలో ఓ కరోనా కేసు నమోదు

ABN , First Publish Date - 2021-12-31T06:29:05+05:30 IST

జిల్లావ్యాప్తంగా గురువారం 281 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో అనుమానితులు ఐదుగురిని హోం ఐసోలేషన్‌కు, ఒకరిని రిమ్స్‌కు తరించినట్లు పేర్కొన్నారు. ప్రజలు కరోనా కేసులు

జిల్లాలో ఓ కరోనా కేసు నమోదు

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 30: జిల్లావ్యాప్తంగా గురువారం 281 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో అనుమానితులు ఐదుగురిని హోం ఐసోలేషన్‌కు, ఒకరిని రిమ్స్‌కు తరించినట్లు పేర్కొన్నారు. ప్రజలు కరోనా కేసులు జిల్లాలో తగ్గుతున్నాయని అలసత్వం వహించవద్దని, తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని, కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, అందుకు ప్రతీఒక్కరు మాస్కు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని సూచించారు.  

Updated Date - 2021-12-31T06:29:05+05:30 IST