ఈ పూలకొమ్మ సొగసు చూడతరమా!

ABN , First Publish Date - 2021-04-15T05:30:00+05:30 IST

సినీతారలు, సెలబ్రిటీలు కొత్త లుక్కుతో అలరిస్తుంటారు. తాజాగా బిగ్‌బాస్‌ 14వ సీజన్‌ విజేత రుబీనా దిలైక్‌ ‘డేర్‌ టు బి డిఫరెంట్‌’ ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు పోస్ట్‌ చేశారు...

ఈ పూలకొమ్మ సొగసు చూడతరమా!

సినీతారలు, సెలబ్రిటీలు కొత్త లుక్కుతో అలరిస్తుంటారు. తాజాగా బిగ్‌బాస్‌ 14వ సీజన్‌ విజేత రుబీనా దిలైక్‌ ‘డేర్‌ టు బి డిఫరెంట్‌’ ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు పోస్ట్‌ చేశారు. వాటిలో ఒకటే ఇది. సెలబ్రిటీ స్టైలిస్ట్‌ అష్నా మఖిజాని షాహ్‌ రూపొందించిన ఈ హాఫ్‌ షోల్డర్‌ డ్రెస్‌లో, గులాబీ పూల హెడ్‌గేర్‌తో హొయలు పోయారు రుబీనా.  


Read more