రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు విద్యార్థినుల ఎంపిక

ABN , First Publish Date - 2021-09-04T05:20:20+05:30 IST

విజయవాడలో ఈనెల 4, 5 తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి జూనియర్‌ హ్యాం డ్‌ బాల్‌ పోటీలకు టెక్కలి నుంచి ఐదు గురు విద్యార్థినులు ఎంపికైనట్లు జిల్లా హ్యాండ్‌బాల్‌ కోచ్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు.

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు విద్యార్థినుల ఎంపిక
రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపికైన విద్యార్థినులు

టెక్కలి: విజయవాడలో ఈనెల 4, 5 తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి జూనియర్‌ హ్యాం డ్‌ బాల్‌ పోటీలకు టెక్కలి నుంచి ఐదుగురు విద్యార్థినులు ఎంపికైనట్లు జిల్లా హ్యాండ్‌బాల్‌ కోచ్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు. ఎస్‌.సాయిలత, బి.జ్యోతి, బి.హిందు, వై.విమజ, కె.కావ్య ఎంపికయ్యారన్నారు. వీరికి చీఫ్‌ కోచ్‌ శ్రీనివాసరావు, కబడ్డీ కోచ్‌ ఝాన్సీ అభినందించారు.

 

 

Updated Date - 2021-09-04T05:20:20+05:30 IST