వరదలకు కొట్టుకొచ్చిన ఎర్రచందనం చెట్లు

ABN , First Publish Date - 2021-11-22T05:25:34+05:30 IST

భారీ వరదలకు ఎర్రచందనం పార్క్‌లో ఉన్న ఐదు ఎర్రచందనం చెట్లు కొట్టుకొచ్చి రెడ్డివారిపల్లె బ్రిడ్జి వద్ద ఉన్నట్లు స్ధానికులు గుర్తించి అటవీశాఖ అఽధికారులకు తెలియజేశారు.

వరదలకు కొట్టుకొచ్చిన ఎర్రచందనం చెట్లు

రైల్వేకోడూరు రూరల్‌, నవంబరు 21: భారీ వరదలకు ఎర్రచందనం పార్క్‌లో ఉన్న ఐదు ఎర్రచందనం చెట్లు కొట్టుకొచ్చి రెడ్డివారిపల్లె బ్రిడ్జి వద్ద ఉన్నట్లు స్ధానికులు గుర్తించి అటవీశాఖ అఽధికారులకు తెలియజేశారు. రైల్వేకోడూరు అటవీశాఖ అధికారులు నయింఅలీ తన సిబ్బందితో కలిసి ఎర్రచందనం చెట్లను కోడూరు అటవీశాఖ అతిథి గృహం వద్ద ఉన్న ఎర్రచందనం డీపోకు తరలించినట్లు తెలిపారు. పై అఽధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.


Updated Date - 2021-11-22T05:25:34+05:30 IST