కొవిడ్‌ రహిత సమాజ స్థాపన మనందరి బాధ్యత

ABN , First Publish Date - 2021-02-07T04:34:53+05:30 IST

కొవిడ్‌ రహిత సమాజ స్థాపన మనందరి బాధ్యత అని జేసీ ధర్మ చంద్రారెడ్డి అన్నారు.

కొవిడ్‌ రహిత సమాజ స్థాపన మనందరి బాధ్యత

కడప(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 6: కొవిడ్‌ రహిత సమాజ స్థాపన మనందరి బాధ్యత అని జేసీ ధర్మ చంద్రారెడ్డి అన్నారు. శనివారం కొవిడ్‌ ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కలెక్టరేట్‌ లోని స్పందన హాలులో జరిగింది. ఈ సందర్భంగా జేసీ ధర్మచంద్రారెడ్డి వ్యాక్సిన్‌ వే యించుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క రూ వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలన్నారు. ఈ కార్య క్రమంలో డీఆర్వో మలోల, కలెక్టరేట్‌ ఏఓ గంగయ్య జీవన్‌ చంద్ర శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-07T04:34:53+05:30 IST