రెండు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు

ABN , First Publish Date - 2021-10-25T09:05:37+05:30 IST

రెండు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు

రెండు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు

అమరావతి, విశాఖపట్నం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ఉత్తర తమిళనాడు తీరం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 26 నాటికి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.  

Updated Date - 2021-10-25T09:05:37+05:30 IST