శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై మంత్రుల సమీక్ష

ABN , First Publish Date - 2020-07-09T00:59:39+05:30 IST

శ్రీరాంసాగర్(ఎస్సారెస్పీ) లోయర్ మానేరు డ్యామ్ వానాకాలం నీటి విడుదల 2020పై బుధవారం మంత్రుల కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై మంత్రుల సమీక్ష

వరంగల్: శ్రీరాంసాగర్(ఎస్సారెస్పీ) లోయర్ మానేరు డ్యామ్ వానాకాలం నీటి విడుదల 2020పై బుధవారం మంత్రుల కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటెల రాజేందర్, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. మంత్రులతో పాటు ఏడు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లాల కలెక్టర్లు, అధికారులు హాజరయ్యారు. సాగు నీటి విడుదల, నీటి నిల్వపై చర్చించారు.

Updated Date - 2020-07-09T00:59:39+05:30 IST