వాహనాలు రోడ్డెక్కితే చర్యలు

ABN , First Publish Date - 2020-03-24T07:51:47+05:30 IST

కరోనా వైరస్‌ను అదుపుచేసేందుకు ప్రభు త్వం మార్చి 31వరకు లాక్‌డౌన్‌ అమ లు చేయాలని ఆదేశాలు జారీ చేసి నట్లు ట్రైనీ ఐపీఎస్‌ రితిరాజ్‌...

వాహనాలు రోడ్డెక్కితే చర్యలు

షాద్‌నగర్‌రూరల్‌: కరోనా వైరస్‌ను అదుపుచేసేందుకు ప్రభు త్వం మార్చి 31వరకు లాక్‌డౌన్‌ అమ లు చేయాలని ఆదేశాలు జారీ చేసి నట్లు ట్రైనీ ఐపీఎస్‌ రితిరాజ్‌ తెలిపారు. షాద్‌నగర్‌ ముఖ్యకూడలిలో సోమవారం మధ్యాహ్నం లాక్‌ డౌన్‌ అమలు చేయాల్సిన విధివిధానాల గురించి ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ పాటించని వారిపై చర్యలు తీసుకోవడం జరుగు తుందని వివరించారు. మార్చి 31 వరకు పరిశ్ర మలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

Read more