కరోనా వైరస్‌ నియంత్రణకు పరిశోధనలు నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-04-08T11:14:51+05:30 IST

కరోనా వైరస్‌ నియంత్రణపై పరిశో ధనలు, ఆన్‌లైన్‌ తరగతులు విభాగాల వారీగా హెచ్‌వోడీలతో నిర్వహించాలని గవర్నర్‌

కరోనా వైరస్‌ నియంత్రణకు పరిశోధనలు నిర్వహించాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో గవర్నర్‌ తమిళిసై


డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 7: కరోనా వైరస్‌ నియంత్రణపై పరిశో ధనలు, ఆన్‌లైన్‌ తరగతులు విభాగాల వారీగా హెచ్‌వోడీలతో నిర్వహించాలని గవర్నర్‌ తమిళిసై సూచించారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడు తూ, కరోనా వైరస్‌కు సంబంధించి పరిశోధనలపై సైన్స్‌ ప్యాక ల్టీ, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు.  వీడి యో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ర్టార్‌ నసీం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-08T11:14:51+05:30 IST