నిమ్స్‌లో నర్సుల పోస్టులకు ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2020-09-18T11:56:02+05:30 IST

నిమ్స్‌ ఆస్పత్రిలో ఏడాది కాలపరిమితితో పని చేసేందుకు స్టాఫ్‌ నర్సు పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నిమ్స్‌ వెబ్‌సైట్‌

నిమ్స్‌లో నర్సుల పోస్టులకు ఇంటర్వ్యూలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): నిమ్స్‌ ఆస్పత్రిలో ఏడాది కాలపరిమితితో పని చేసేందుకు స్టాఫ్‌ నర్సు పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నిమ్స్‌ వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.నిమ్స్‌.ఎడ్యు.ఇన్‌లో సమాచారం తెలుసుకోవచ్చన్నారు. అభ్యర్థులు ఈ నెల 28న పంజాగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రి లెర్నింగ్‌ సెంటర్‌లో ఉదయం 11 గంటలకు జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చని పేర్కొన్నారు.

Updated Date - 2020-09-18T11:56:02+05:30 IST