సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్సీ భాను ప్రసాద్‌

ABN , First Publish Date - 2020-12-13T23:26:07+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ తన సతీమణితో కలిసి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును ప్రగతి భవన్‌లో కలిశారు.

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్సీ భాను ప్రసాద్‌

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ తన సతీమణితో కలిసి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును ప్రగతి భవన్‌లో కలిశారు. ఈసందర్భంగా తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆయన ముఖ్యమ్రంతి కేసీఆర్‌ను ఆహ్వానించారు. పెళ్లి పత్రికను ముఖ్యమంత్రి అందజేశారు. ఈసందర్భంగా వారికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2020-12-13T23:26:07+05:30 IST