ఉపరాష్ట్రపతి నుంచి ఎంపీ శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్‌

ABN , First Publish Date - 2020-05-13T06:09:30+05:30 IST

ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మంగళవా రం మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్‌ చేశారు.

ఉపరాష్ట్రపతి నుంచి ఎంపీ శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్‌

మహబూబ్‌నగర్‌, మే 12 (ఆంధ్రజ్యోతి) : ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మంగళవా రం మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిస్థితులను ఆరా తీశారు. ఎంపీ, ఆయన కుటుంబ సభ్యుల యోగక్షే మాలు అడిగి తెలుసుకున్నారు.


ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పటి ష్ట చర్యల వల్లే రాష్ట్రంలో కరోనా కట్టడి చేయగలిగారని తెలిపారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారని వివరించారు. తమ కుటుం బం తరుపున కూడా సాధ్యమైనంత మేర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

Read more