జనగామలో దారుణం

ABN , First Publish Date - 2020-07-19T21:43:12+05:30 IST

జనగామలో దారుణం

జనగామలో దారుణం

జనగామ: జనగామలో దారుణం చోటు చేసుకుంది, ప్రభుత్వ ఆస్పత్రుల తీరుకు అద్దంపట్టే ఘటన జరిగింది.పురిటినొప్పులతో జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి బీబీ అనే మహిళ వచ్చింది. మహిళకు వైద్యం చేయడానికి నిరాకరించి, మహిళను సిబ్బంది ఆస్పత్రిలో చేర్చుకోలేదు. ఆస్పత్రి గేటు ఎదుటే మహిళా డెలివరీ అయింది. బాధితురాలు బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన వాసిగా గుర్తించారు. 


Updated Date - 2020-07-19T21:43:12+05:30 IST