గవర్నర్‌ తమిళిసైతో ముగిసిన సీఎం కేసీఆర్‌ భేటీ

ABN , First Publish Date - 2020-04-02T00:30:35+05:30 IST

తెలంగాణ గవర్నర్‌ తమిళిసైతో సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. తమిళిసైతో సీఎం దాదాపు గంటన్నర పాటు చర్చించారు.

గవర్నర్‌ తమిళిసైతో ముగిసిన సీఎం కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌ తమిళిసైతో సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. తమిళిసైతో సీఎం దాదాపు గంటన్నర పాటు చర్చించారు. లాక్‌డౌన్‌తో పాటు ఢిల్లీ మర్కజ్‌ సదస్సుకు వెళ్లొచ్చినవారిపై చర్చించారు. కరోనా నివారణకు చేపట్టిన అంశాలను తమిళిసైకు కేసీఆర్ వివరించారు.

Updated Date - 2020-04-02T00:30:35+05:30 IST