గ్రేటర్ ఫలితాలపై బీజేపీ స్టేజ్ ధర్నా

ABN , First Publish Date - 2020-12-28T13:42:09+05:30 IST

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఎస్ఈసీ గెజిట్ విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

గ్రేటర్ ఫలితాలపై బీజేపీ స్టేజ్ ధర్నా

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఎస్ఈసీ గెజిట్ విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే నేటి ఉదయం 11 గంటలకు అంబేడ్కర్‌ విగ్రహానికి బీజేపీ నేతలు వినతిపత్రం ఇవ్వనున్నారు. సేవ్ డెమోక్రసీ.. సేవ్ రాజ్యాంగం పేరుతో బీజేపీ ధర్నా నిర్వహించనుంది. ఈ ధర్నాలో రాజసింగ్, రఘునందనరావు, రామచంద్రరావు, చింతల, బీజేపీ కార్పోరేటర్లు పాల్గొననున్నారు.

Read more