సీబీఎస్‌ఈ 12 పరీక్షల రద్దు కోరుతూ వ్యాజ్యం

ABN , First Publish Date - 2020-06-11T07:03:05+05:30 IST

కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పన్నెండో తరగతి మిగిలిన పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎ్‌సఈ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు...

సీబీఎస్‌ఈ 12 పరీక్షల రద్దు కోరుతూ వ్యాజ్యం

న్యూఢిల్లీ, జూన్‌ 10: కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పన్నెండో తరగతి మిగిలిన పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎ్‌సఈ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. జూలై 1 నుంచి 15 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే జరిగిన పరీక్షతోపాటు విద్యార్థులకు ఇతర సబ్జెక్టులలో వచ్చిన ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటించాలని పిటిషనర్లు కోరారు.    


Updated Date - 2020-06-11T07:03:05+05:30 IST