తిరోగమనంలో కరోనా!

ABN , First Publish Date - 2020-10-28T07:20:32+05:30 IST

దేశంలో కరోనా తిరోగమన దిశలో పయనిస్తోందని, 2, 3 రాష్ట్రాలు మినహా అంతటా కేసులు తగ్గుముఖం పట్టాయని కేంద్రం ప్రకటించింది.

తిరోగమనంలో కరోనా!

న్యూఢిల్లీ, అక్టోబరు 27: దేశంలో కరోనా తిరోగమన దిశలో పయనిస్తోందని, 2, 3 రాష్ట్రాలు మినహా అంతటా కేసులు తగ్గుముఖం పట్టాయని కేం ద్రం ప్రకటించింది. యూరోపియన్‌ దేశాల్లో వైరస్‌ మళ్లీ విజృంభిస్తోందని, ఇది మనకు ఓ పాఠం అని పేర్కొంది. రానున్న పండుగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల ని సూచించింది. కాగా, మరో కేంద్ర మంత్రి కరోనా బారినపడ్డారు. అంతకుముందే సినీనటి పాయల్‌ ఘోష్‌.. అథవాలే సమక్షంలో ఆర్పీఐలో చేరారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. కాగా.. దేశంలో కరోనా కేసులు 3 నెలల కనిష్ఠ స్థాయిలో నమోదయ్యాయి. సోమవారం 36,470 కొత్త కేసులు నమోదుకాగా 63,842 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 488 మంది చనిపోయారు. 

Updated Date - 2020-10-28T07:20:32+05:30 IST