ముంబైలో గ్యాస్ సిలిండర్ పేలి.. 20 మందికి గాయాలు

ABN , First Publish Date - 2020-12-06T16:39:45+05:30 IST

ముంబై లాల్‌బగ్‌లోని ఓ నివాసంలో ఆదివారం సిలిండర్ పేలింది. దీంతో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన

ముంబైలో గ్యాస్ సిలిండర్ పేలి.. 20 మందికి గాయాలు

ముంబై : ముంబై లాల్‌బగ్‌లోని ఓ నివాసంలో ఆదివారం సిలిండర్ పేలింది. దీంతో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన ఫైర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్ని మాపక అధికారుల ప్రకారం.. బిల్డింగ్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయని, ఈ మంటలే సిలిండర్ పేలుడుకు దారి తీసిందని పేర్కొంటున్నారు. ఈ పేలుడులో గాయపడిన వారిని గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించామని అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-12-06T16:39:45+05:30 IST