ఎమ్మెల్యే ముదునూరి నివాసానికి మంత్రులు

ABN , First Publish Date - 2020-05-17T09:40:30+05:30 IST

ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నివాసానికి శనివారం మంత్రులు పేర్ని నాని, విశ్వరూప్‌ వచ్చారు.

ఎమ్మెల్యే ముదునూరి నివాసానికి మంత్రులు

నరసాపురం , మే 16: ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నివాసానికి శనివారం మంత్రులు పేర్ని నాని, విశ్వరూప్‌ వచ్చారు. కృష్ణా జిల్లా నుంచి తూర్పు పర్యటనకు బయలుదేరిన మంత్రులు మార్గమధ్యలో ఎమ్మెల్యే ముదునూరి నివాసంలో కాసేపు సేదతీరారు.నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న వారఽథి, హార్బర్‌ స్థలం,లాక్‌డౌన్‌ అమలు తీరుపై మంత్రులు సమీక్షించారు. 

Updated Date - 2020-05-17T09:40:30+05:30 IST