15న ఐటీఐ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2020-12-08T05:19:16+05:30 IST

స్థానిక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం ఈ నెల 15న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ బండారు భాస్కరరావు సోమవారం తెలిపారు.

15న ఐటీఐ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌

బొబ్బిలి: స్థానిక  ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం ఈ నెల 15న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు  ప్రిన్సిపాల్‌ బండారు భాస్కరరావు సోమవారం తెలిపారు.  అర్హులు ఈ నెల 12 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచిం చారు.  కౌన్సెలింగ్‌కు సమాచారం ఇవ్వబోమని, ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో విద్యార్థులు హాజరు కావాలని వెల్లడించారు. 

 

Updated Date - 2020-12-08T05:19:16+05:30 IST