ప్రణబ్‌ ముఖర్జీ మృతికి ‘గీతం’ సంతాపం

ABN , First Publish Date - 2020-09-01T07:28:09+05:30 IST

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతి పట్ల గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.శివరామకృష్ణ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రణబ్‌ ముఖర్జీ మృతికి ‘గీతం’ సంతాపం

సాగర్‌నగర్‌, ఆగస్టు 31: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతి పట్ల గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.శివరామకృష్ణ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాది ఆగస్టులో జరిగిన వ్యవస్థాపక దినోత్సవంలో ప్రణబ్‌ ముఖర్జీకి గీతం ఫౌండేషన్‌ అవార్డును అందజేసిన  స్మృతులను ఇంకా మరువలేదన్నారు. ఈ అవార్డును స్వీకరించడం ద్వారా ప్రణబ్‌ను గీతం కుటుంబంలో సభ్యుడిగా భావించామని పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-01T07:28:09+05:30 IST