తిరుమల శ్రీవారి సమాచారం..

ABN , First Publish Date - 2020-12-17T13:38:51+05:30 IST

తిరుమల: తిరుమల శ్రీవారిని బుధవారం 35,038 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమల శ్రీవారి సమాచారం..

తిరుమల: తిరుమల శ్రీవారిని బుధవారం 35,038 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.48 కోట్లు వచ్చిందని.. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 13,168 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.  


Updated Date - 2020-12-17T13:38:51+05:30 IST