డాక్టర్ సుధాకర్ పై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-05-17T15:33:28+05:30 IST

డాక్టర్ సుధాకర్ పై ఐపీసీ సెక్షన్ 353, 427 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను మెంటల్ ఆస్పత్రికి తరలించారు.

డాక్టర్ సుధాకర్ పై కేసు నమోదు

విశాఖ: డాక్టర్ సుధాకర్ పై ఐపీసీ సెక్షన్ 353, 427 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను మెంటల్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ సుధాకర్ మానసిక స్థితి బాగోలేదని, మెంటల్ ఆస్పత్రికి తరలించాలని కేజిహెచ్ సూపరింటెండెంట్ అర్జున రిఫర్ చేశారు. 

Updated Date - 2020-05-17T15:33:28+05:30 IST