గిరిజన చైతన్యానికి బిర్సా ముండా పోరాటం

ABN , First Publish Date - 2020-11-16T04:45:51+05:30 IST

గిరిజనులను దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనేలా చైతన్యపరిచిన వ్యక్తి బిర్సా ముండా అని రాధాకాంత స్వామీజీ అన్నారు.

గిరిజన చైతన్యానికి బిర్సా ముండా పోరాటం
బిర్సాముండా చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న దృశ్యం

టెక్కలి: గిరిజనులను దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనేలా చైతన్యపరిచిన వ్యక్తి బిర్సా ముండా అని  రాధాకాంత స్వామీజీ అన్నారు.  ఏబీవీనీ ఆధ్వర్యం లో స్థానిక బీసీఆర్‌ స్కూల్‌లో ఆదివారం జనజాతి గౌరవ దివస్‌ను నిర్వహించారు.  కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కార్యదర్శి నరేంద్ర చక్రవర్తి, ప్రతినిధులు గణేష్‌, దిలీప్‌, రాం ప్రసాద్‌, వంశీ, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-16T04:45:51+05:30 IST