133 ద్విచక్ర వాహనాలు సీజ్‌

ABN , First Publish Date - 2020-05-13T11:02:40+05:30 IST

ఇచ్ఛాపురం సర్కిల్‌ పరిధిలో లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇచ్ఛాపురం,

133 ద్విచక్ర వాహనాలు సీజ్‌

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం సర్కిల్‌ పరిధిలో లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.  ఇచ్ఛాపురం, ఇచ్ఛాపురం రూరల్‌,కవిటి మండలంలో  ఇప్పటి వరకు 326 కేసులు నమోదు చేసి 133 ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేసినట్లు సీఐ  ఎం.వినోద్‌బాబు తెలిపారు. 

Read more