మా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం లేదు: మంత్రి అనిల్

ABN , First Publish Date - 2020-02-08T18:55:17+05:30 IST

మా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం లేదు: మంత్రి అనిల్

మా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం లేదు: మంత్రి అనిల్

కర్నూలు: అమరావతి రైతులను టీడీపీ నేతలు రెచ్చగొడుతున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతల మాటలను ప్రజలు నమ్మొద్దన్నారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు. రైతులకు సీఎం జగన్‌ తప్పకుండా న్యాయం చేస్తారని అనిల్‌ స్పష్టం చేశారు. 

Updated Date - 2020-02-08T18:55:17+05:30 IST