మల్లన్న సేవలో మంత్రి అవంతి శ్రీనివాస్‌

ABN , First Publish Date - 2020-11-16T05:27:40+05:30 IST

భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను ఆదివారం పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ దర్శిం చుకున్నారు.

మల్లన్న సేవలో మంత్రి అవంతి శ్రీనివాస్‌

శ్రీశైలం, నవంబరు 15: భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను ఆదివారం పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ దర్శిం చుకున్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కార్తీకమాసం సందర్భంగా సోమవారం నుంచి బోటింగ్‌ ప్రారంభిస్తామని తెలిపారు. దేశ, విదేశీ పర్యాటకుల కోసం స్టార్‌ హోటళ్లు నిర్మిస్తామని తెలిపారు. 

Updated Date - 2020-11-16T05:27:40+05:30 IST