వ్యవ‘సాయం’లో పిల్లలూ!

ABN , First Publish Date - 2020-07-19T09:03:58+05:30 IST

కరోనా ప్రభావంతో చదువులకు సెలవులు ప్రకటించారు. ఇళ్ల వద్ద ఖాళీగా ఉంటున్న పిల్లలు వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతుండటంతో తల్లిదండ్రులకు తోడుగా పొలాలకు వెళుతున్నారు. దమ్ముచేసి.. నారు

వ్యవ‘సాయం’లో పిల్లలూ!

కరోనా ప్రభావంతో చదువులకు సెలవులు ప్రకటించారు. ఇళ్ల వద్ద ఖాళీగా ఉంటున్న పిల్లలు వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతుండటంతో తల్లిదండ్రులకు తోడుగా పొలాలకు వెళుతున్నారు. దమ్ముచేసి.. నారు తీసి.. నాట్లు వేస్తూ సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరంలో చిన్నారులు ఇలా వరినారు తీస్తూ కనిపించారు.

Updated Date - 2020-07-19T09:03:58+05:30 IST