నేడు దిశ పోలీసుస్టేషన్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-02-08T10:18:48+05:30 IST

జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసి న ‘దిశ’ (మహిళా పోలీసుస్టేషన్‌)ను శనివా రం ఉదయం 10 గంటలకు

నేడు దిశ పోలీసుస్టేషన్‌ ప్రారంభం

కడప (క్రైం), ఫిబ్రవరి 7 : జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసి న ‘దిశ’ (మహిళా పోలీసుస్టేషన్‌)ను శనివా రం ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తున్నట్లు ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ పేర్కొన్నారు. దిశ పోలీసుస్టేషన్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఉపముఖ్యమంత్రి అంజద్‌బా షా ప్రారంభించనున్నారని తెలిపారు. అలాగే  కలెక్టరు హరికిరణ్‌ పాల్గొంటారన్నారు. మహిళలకు సంబంధించి కేసులు, కౌన్సిలింగ్‌, ఫోక్సో యాక్ట్‌ ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ ఇక్కడే నిర్వహించనున్నామన్నారు. 

Updated Date - 2020-02-08T10:18:48+05:30 IST