టీటీడీ ఈవోగా జవహర్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-10-08T07:18:14+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా కేఎస్‌ జవహర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్‌ రెడ్డి ఉన్నారు.

టీటీడీ ఈవోగా జవహర్‌రెడ్డి

ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’


అమరావతి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా కేఎస్‌ జవహర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్‌ రెడ్డి ఉన్నారు. సింఘాల్‌ స్థానంలో జవహర్‌రెడ్డిని టీటీడీ ఈవోగా ప్రభుత్వం బదిలీ చేసింది. అనిల్‌ సింఘాల్‌ను బదిలీ చేసిన సమయంలోనే టీటీడీ ఈవోగా జవహర్‌ రెడ్డిని ప్రభుత్వం నియమించబోతోందని ‘ఆంధ్రజ్యోతి’ చెప్పింది.

Updated Date - 2020-10-08T07:18:14+05:30 IST