డాక్టర్‌ అనితారాణి కేసులో కౌంటర్లు దాఖలు చేయండి

ABN , First Publish Date - 2020-06-23T10:13:59+05:30 IST

చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వాసుపత్రిలో పని చేసిన డాక్టర్‌ అనితారాణి

డాక్టర్‌ అనితారాణి కేసులో కౌంటర్లు దాఖలు చేయండి

  • సీబీఐ, కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం

అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వాసుపత్రిలో పని చేసిన డాక్టర్‌ అనితారాణి వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సీబీఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు.

Read more