చట్టాలను రూపకల్పనలో మేధావుల సూచనలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2020-12-16T04:00:07+05:30 IST
ప్రజలకు అవసరమైన చట్టాలను రూపొందించడంలో మేధావులు, విద్యావంతుల సూచనలు ముఖ్యమని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాదు అన్నారు.
ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాదు
గుంటూరు(తూర్పు), డిసెంబరు 15: ప్రజలకు అవసరమైన చట్టాలను రూపొందించడంలో మేధావులు, విద్యావంతుల సూచనలు ముఖ్యమని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాదు అన్నారు. మంగళవారం నెహ్రూ యువకేంద్రంలో కాసా స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాసంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్.వెంకటేశం, తోట నాగశ్రీనివాసరావు, జాలాది ఏసుపాదం, కృష్ణవేణి, విజయారావు, దాసరి థామస్ తదితరులు పాల్గొన్నారు.