ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2020-08-20T18:06:45+05:30 IST

రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ

అమరావతి: రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. కేసుకు సంబంధించి పిటిషనర్ దాఖలు చేసిన అఫిడవిట్‌ను మెయిన్ పిటిషన్‌లో ఇన్ కోపరేట్ చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు వచ్చే గురువారానికి వాయిదా వేసింది.

Updated Date - 2020-08-20T18:06:45+05:30 IST