బరువు తగ్గడానికి విటమిన్ సి అధికంగా ఉండే 5 ఆహారాలు..

నిమ్మకాయలు విటమిన్ సితో నిండి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. బరువు పెరగడాన్ని తగ్గిస్తాయి. 

బ్రోకలీ అనేది విటమిన్ సిలో సమృద్ధిగా ఉన్న వెజిటేబుల్ ఇందులో కేలరీలు, ఫైబర్ అధికంగా ఉన్నాయి. 

కమలాలో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.

జామలో నాలుగు రెట్లు విటమిన్ సి ఉంటుంది. ఇది తక్కువ కేలరీలు, ఫైబర్ కలిగి ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక.

మొలకుల్లో విటమిన్ సి, ఖనిజాలు  ఉన్నాయి. వీటితో బరువు ఇట్టే తగ్గవచ్చు. 

బెల్ పెప్పర్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహకరిస్తుంది.

స్ట్రాబెర్రీలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. నీటిశాతం కూడా ఎక్కువగా ఉంటుంది.

మొలకులు ఇవి విటమిన్ సి, ఖనిజాలు కలిగి ఉన్నాయి. వీటితో బరువు ఇట్టే తగ్గవచ్చు.

టమాటాలలో కూడా విటమిన్ సి ఉంటుి. ఇది కేలరీలు తక్కువగా ఉండి బరువు తగ్గడంలో సహకరిస్తుంది.

బొప్పాయి ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉండే బొప్పాయిని బరువు తగ్గడంలో మంచి ఎంపిక.