లీఫ్ టీ వర్సెస్ టీ బ్యాగ్స్ ఈ రెండింటిలో ఏది బెస్ట్..!

లీఫ్ టీ, టీ బ్యాగ్ రెండూ ఆరోగ్య ప్రయోజనాలను అందజేస్తాయి. కానీ టీ ఆకులలో పోషక పదార్థాలు మంచి రుచికరమైన అనుభవాన్ని ఇస్తాయి.

టీ బ్యాగ్‌లలో కొన్ని సార్లు పొడి చేసిన టీ ఆకులను వాడతారు. దీనికి గాలి తగిలే అవకాశం ఎక్కువ..

లీఫ్ టీని తక్కువ ప్యాకేజింగ్‌ను ఉపయోగిస్తారు. ఇది పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది.

టీ బ్యాగ్‌లకు పోషకాలు క్షీణించే అవకాశం కూడా ఎక్కవగా ఉంటుంది. 

టీ బ్యాగ్ కంటే వదులుగా ఉండే లీఫ్ టీని ఎంచుకుంటే పోషకాహారానికి మించిన ప్రయోజనాలు పొందవచ్చు. 

కొన్ని టీ బ్యాగ్‌లు నైలాన్ లేదా పాలీ ప్రొఫాలిన్‌తో తయారు చేస్తారు.

టీ బ్యాగ్‌లలో బయోడిగ్రేడబుల్ కాని పదార్థాలు ఉంటాయి. 

ఈ మైక్రోప్లాస్టిక్‌లు శరీరంలో పేరుకుపోయే అవకాశం ఉంది.