తినే ముందు నానబెట్టాల్సిన ఆహారపదార్థాలు ఇవే..!

పప్పుధాన్యాలను రాత్రిపూట నీటిలో నానబెట్టడం వల్ల వాటి ఆకృతి మృదువుగా మారుతుంది.

ఎక్కువ సమయం ఉడికించాల్సిన పని ఉండదు. వంట సమయం తగ్గుతుంది.

నానబెట్టడం ఫైటిక్ యాసిడ్, ఎంజైమ్ ఇన్హిబిటర్లను తొలగించడంలో సహాయపడుతుంది, ఇది త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

ధాన్యాలను నానబెట్టడం వల్ల వాటి జీర్ణశక్తి, పోషకాల శోషణ మెరుగుపడుతుంది.

చెత్త లేదా మలినాలను తొలగించడానికి వంట చేయడానికి ముందు నానబెట్టిన వాటిని బాగా కడగాలి.

ఇలా నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ కంటెంట్‌ను తగ్గిస్తుంది. 

స్మూతీస్, సలాడ్‌లు లేదా ఇంట్లో తయారుచేసిన పదార్థాలలో నానబెట్టిన గింజలను రుబ్బి, వాటి పాలను వంటకాల్లో ఉపయోగించవచ్చు.

ఆకుకూరలను నీటిలో నానబెట్టడం వల్ల ఆకులపై అంటుకున్న మురికి లేదా ఇసుకను తొలగించ వచ్చు.

ఓట్స్‌ను రాత్రి నానబెట్టి వండటం వల్ల సులువుగా జీర్ణం అవుతుంది.