కొత్త మట్టి కుండను  వాడే ముందు..!

ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నా మట్టి కుండ  నీరు తాగితే వచ్చే సంతృప్తి  వేరేలా ఉంటుంది. 

   ఈ నీరు తాగితే చల్లగా  ఉండటమే కాదు.. ఆరోగ్యానికీ  చాలా ప్రయోజనాలున్నాయ్

మట్టి కుండను కొనగానే నేరుగా  నీరు పోసి తాగరాదు..  ఇది మంచి పద్ధతి కాదు.

మట్టి కుండలో 3 రోజుల పాటు నీరు పోసి ఉంచి..  ఆ తర్వాతే వాడాలి

కొత్త కుండను శుభ్రం  చేసేటప్పుడు, లోపల కాకుండా  బయట మాత్రమే కడగాలి.

నీటిని మార్చే ముందు కుండను  ఎండలో ఆరనివ్వవద్దు..  తద్వారా పగుళ్లు ఏర్పడతాయి.

నేలపై ఉంచకుండా..  ఇసుకను పోగు చేసి, దాని  పైన మట్టి కుండను ఉంచండి.