కాళ్లు, పాదాలపై లక్షణాలు కలిపిస్తే అది థైరాయిడ్ కావచ్చు..!

థైరాయిడ్ ఉందని సూచనగా కాళ్లపై, పాదాలపై సంకేతాలు ఇలా కనిపిస్తాయి. 

పాదాలలో చల్లగా ఉంటుంది.

థైరాయిడ్ వల్ల పాదాలు నొప్పితో పాటు వాపు వస్తుంది.

పొడి పగిలిన పాదాలు.. 

పాదాల అడుగుల మీద దురద ఉంటుంది.

పాదాల తిమ్మిరి ఉంటుంది.

గోళ్ళలో మార్పు కనిపిస్తుంది.

పసుపు రంగుతో దుర్వాసనతో ఉంటాయి పాదాలు..