విటమిన్ బి12 అధికంగా ఉండే 8 ఆహారాలు ఇవే..!

విటమిన్ బి12 శరీరం ఉత్పత్తి చేయలేని ముఖ్యమైన పోషకం. అందుకే దీనిని ఆహారం ద్వారా పొందాలి.

ముఖ్యంగా ఈ పోషకాన్ని జంతు ఆధారిత ఆహారాల ద్వారా పొందవచ్చు.

శరీరం ప్రతి పనిలోనూ బి12 ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ప్రోటీన్, విటమిన్ బి, బి2, బి12 గుడ్డులో ముఖ్యంగా ఉంటాయి. 

పాలు, పెరుగు, చీజ్‌లలో ప్రోటీన్, విటమిన్ బి12 తో సహా అనేక విటమిన్లు, ఖనిజాలు పాల ఉత్పత్తులలో ఎక్కువగా ఉంటాయి. 

సాల్మాన్ చేపలలో కొవ్వు ఆమ్లాలు, ముఖ్యంగా ఒమేగా 3 అధికంగా ఉంటుంది. దీనితో పాటు విటమిన్ బి12 కూడా ఉంటుంది.

ఈస్ట్‌లో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. 

తృణధాన్యాలలో అధికంగా విటమిన్ బి12 ఉంటుంది. శాకాహారులకు మంచి రుచికరమైన భోజనంగా వీటిని ఎంచుకోవచ్చు. 

మాసంలోని కాలేయం విటమిన్ బి12 అధికంగా కలిగి ఉంటుంది.