గసగసాలు ఇలా వాడితే కీళ్ల  నొప్పులు ఇట్టే మాయం..!

ఎముకలు బలహీనంగా ఉన్నా, వయసు పెరుగుతున్నా కీళ్ల నొప్పులు ఎదురవుతాయి. వీటికి గసగసాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

గసగసాలలో ఎక్కువ మొత్తంలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

గసగసాలను పాలలో నానబెట్టి వాటిని మెత్తగా గ్రైండ్ చేసి తాగాలి.

పాలతో కుదరకపోతే గసగసాలను నీళ్లలో నానబెట్టి అయినా గ్రైండ్ చేయవచ్చు.

కీళ్ల నొప్పులను వదించుకోవడానికి గసగసాలతో పాయసం చేసి అయినా తీసుకోవచ్చు.

గసగసాలను రోటీలు లేదా పారాతాలలో అయినా కలిపి తీసుకోవచ్చు.

ఎముకలకు మంచి చేస్తుంది కదా అని గసగసాలను  ఎక్కువగా తీసుకోకూడదు.