బరువు పెరగడానికి కారణమయ్యే 8 పోషకాహార లోపాలు ఇవే..!

విటమిన్ డి లోపం కారణంగా జీవక్రియలో ఇన్సులిన్ సెన్సిటివిటీని నియంత్రించడంలో విటమిన్ డి పాత్ర పోషిస్తుంది.

జింక్ లోపం ఉన్నప్పుడు కూడా బరువు మీద ప్రభావం ఉంటుంది. 

శరీరంలో ప్రోటీన్ లోపం వల్ల ఆకలి పెరుగుతుంది. ఇది బరువు పెరిగేందుకు కారణం అవుతుంది. 

మెగ్నీషియం లోపం రక్తంలో చక్కెర నియంత్రణ, శక్తి జీవక్రియతో సహా అనేక శారీరక ప్రక్రియలలో మెగ్నీషియం పాల్గొంటుంది.

ఇనుము లోపం శరీరం అంతటా ఆక్సిజన్ ను రవాణా చేయడానికి ఇనుము కీలకం. ఈ లోపం ఉన్నప్పుడు అది బరువును పెంచుతుంది.

ఫైబర్ లోపం వల్ల జీర్ణ క్రియ దెబ్బతీస్తుంది. తక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల అతిగా తినడం అలవాటుగా మారుతుంది. ఇది బరువు పెరిగేందుకు కారణం అవుతుంది. 

విటమిన్ బి లోపం దీనితో పాటు బి1, బ6, బి12 విటమిన్లు కూడా లోపించి ఇవి ఆహారాన్ని ఉపయోగించుకునే శక్తి తగ్గి ఉంటాయి. 

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అసమతుల్యత కారణంగా జీవక్రియ ప్రభావితం అవుతుంది.