చియా సీడ్స్‌లో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, మెగ్నీషియం వంటివన్నీ ఉంటాయి

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం.. రక్తపోటును తగ్గించడం.. గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి

చియా సీడ్స్‌లో అధిక ఫైబర్ కంటెంట్ ఆకలిని నియంత్రిస్తుంది.. బరువును తగ్గిస్తుంది

చియా సీడ్స్‌లోని ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు పనితనం.. మలబద్దకాన్ని తగ్గిస్తుంది

చియా సీడ్స్‌లోని కాల్షియం, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి

చియా సీడ్స్ కార్బోహైడ్రేట్లు, పోషకాలను విడుదల చేసి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి

చియా సీడ్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడి,  దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడేస్తాయి

చియా సీడ్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ శరీరంలోని ఇన్‌ఫ్లమేటరీని తగ్గిస్తాయి.