కనుపాప పరిమాణం వెలుతురును బట్టి మారకుంటే అనారోగ్య సంకేతమే..

కనుపాపలు ఉబ్బి కనిపిస్తే కొకైన్... చిన్నవిగా కనిపిస్తే హెరాయిన్ వాడుతున్నట్టు

కంటిలోని తెల్లగుడ్డు రంగు మార్పు మన శరీరంలో తేడాకు సంకేతం

కళ్లు ఏ కారణమూ లేకుండా ఎరుపెక్కితే గ్లూకోమాకు సూచన

కంటి తెల్లగుడ్డుపై ఎర్రని చార కనిపిస్తే రక్త నాళం చిట్లిందని అర్థం

కంటి చుట్టూ తెల్లటి లేదా బూడిద రంగు వలయం కనిపిస్తే కొలెస్ట్రాల్, గుండె జబ్బు సంకేతం

తెల్లగుడ్డుపై గడ్డ కనిపిస్తే అది కొవ్వు, మాంసం ఒకచోట పేరుకున్నట్టు..

కళ్లు ఉబ్బి బయటకు పొంగితే థైరాయిడ్ సమస్య కావచ్చు

కళ్లు అదరడం శరీరంలో వేడి.. పోషకాహార లోపం కూడా కావొచ్చు