డయాబెటిస్ ఉన్నవాళ్లు బెల్లంతో తినకూడదని ఆహారాలు ఇవీ..!

డయోబెటిక్ రోగులకు బెల్లం మంచిదని అంటుంటారు.  అయితే బెల్లాన్ని కొన్ని ఆహారాలతో కలిపి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారాలతో బెల్లాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

తియ్యని పెరుగు తింటే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. కానీ డయాబెటిస్ ఉన్నవాళ్ళు  పెరుగులో బెల్లం కలిపి పొరపాటున కూడా తినకూడదు.

పెరుగులో బెల్లం కలిపి తింటే వేడి పెరుగుతుంది. కొలెస్ట్రాల్, ఊబకాయం, ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి.

బెల్లాన్ని ఉప్పు కలిపిన ఇతర  ఆహరాలతో కలిపి తినడం అస్సలు మంచిది కాదు.  దీనివల్ల రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ పెరుగుతాయి. చక్కెర మాదిరిగానే బెల్లాన్ని కూడా డయాబెటిస్ రోగులు దూరం పెట్టాలి.