• దేశం కోసం తలోచేయి!

  దేశం కోసం కష్టపడాలన్న భావన.. సేవ చేయాలన్న దృక్పథం ప్రతి ఒక్కరిలోనూ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వయసుతో సంబంధం లేకుండా దేశాభివృద్ధికి తలో చేయి వేయాలని, ప్రతి ఒక్కరూ కష్టపడాలని, అదే మనకు గుర్తింపు తెస్తుందని పేర్కొన్నారు.. పూర్తి వివరాలు
 • డేరాచీఫ్‌ పై హనీ ట్రాప్‌!

  డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ వివాదంలో చిక్కుకొని జైలుపాలయిన తర్వాత.. ఆయన వారసురాలిగా హనీప్రీత్‌ పేరు కొద్దిరోజులు తెరపైకి వచ్చింది. అయితే, డేరాను గుర్మీత్‌ నడుపుతున్న కాలంలోనే.. పూర్తి వివరాలు
 • తలో దారి !బీజేపీ,

  తెలంగాణలో సరిగ్గా మూడున్నరేళ్ల క్రితం జట్టుగా ముందుకు సాగిన బీజేపీ, టీడీపీ ఇప్పుడు తలో దారిన పయనిస్తున్నాయి. ఉమ్మడి ఏపీ విభజన, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య పొసగటం లేదు. పూర్తి వివరాలు
 • కనెక్షన్‌ ఫ్రీ

  దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు విద్యుత్తు కనెక్షన్‌ను ఉచితంగా ఇవ్వనున్నారు. దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న వారికి 500 రూపాయలకే ఇస్తారు. దీనిని కూడా విద్యుత్తు బిల్లుతోపాటే పది సులభ వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. ఈ మేరకు ‘సౌభాగ్య’ పేరిట కొత్త పథకానికి.. పూర్తి వివరాలు
 • అవినీతి డైనోసార్

  రాష్ట్ర కంట్రీ అండ్‌ టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ గొల్ల వెంకటరఘురామిరెడ్డి (జి.వి.రఘు)పై గత ఫిబ్రవరి నుంచి ఏసీబీ అధికారులు కన్నేశారు. ఆయన అక్రమాలపై తొలుత గట్టి ఆధారాలు దొరకలేదు. సోమవారం గన్నవరం మండలం చినఅవుటపల్లిలోని.. పూర్తి వివరాలు