పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని హన్సికకు శింబు చెప్పాడు

 • కాంట్రవర్సీల గురించి శింబు బాధపడలేదు.. ఫైట్ చేశాడు
  నిజానికి ‘ప్రేమసాగరం’ సినిమాను రజనీ కోసం ప్లాన్‌ చేశాను
  రజనీ పెట్టిన కండీషన్స్ నచ్చక.. టాటా! బై! అని నేనే బయటకు వచ్చేశా
  తమిళ రాజకీయాలను దేవుడే కాపాడాలి.. చాలా కష్టం
  సినిమాలపైన జీఎస్టీ 28 శాతం పెట్టడం చాలా అన్యాయం
  ఎంజీఆర్‌ను ఎవరైనా అపోజ్‌ చేస్తే ప్రాణం తీసేస్తారు.. కానీ నేను ఎదురించా
  ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో నటుడు, దర్శకుడు టీ.రాజేందర్
పూర్తి వివరాలు