రాజమండ్రి: కాకినాడ ఏడీబీ రోడ్డులో ప్రమాదం, ఒడిశలేరు దగ్గర ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, నలుగురు మృతి     |     ఢిల్లీ: బారఖాంబ రోడ్డులోని ఓ భవనంలో అగ్నిప్రమాదం, భారీగా ఆస్తి నష్టం     |     తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం     |     హైదరాబాద్‌: కేబీఆర్‌ పార్క్‌ దగ్గర బ్రెస్ట్‌ కేన్సర్‌ అవేర్‌నెస్‌ వాక్‌, హాజరైన బాలకృష్ణ, ఎంపీ కవిత     |     ఢిల్లీ: రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతికి పెరగనున్న వేతనాలు      |     టాటాసన్స్‌ బోర్డులో మరో ఇద్దరు సభ్యులు రాల్ఫ్‌స్మిత్‌, చంద్రశేఖరన్‌ నియామకం     |     హైదరాబాద్‌: మెట్రో రైలు భద్రతపై డీజీపీ అనురాగ్‌శర్మ సమీక్ష, హాజరైన మెట్రో అధికారులు, సీనియర్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు      |     అమరావతి: ఏపీలో పాలనా సంస్కరణలు....ఇకపై అన్ని శాఖల్లో ఈ-ఫైలింగ్‌ తప్పనిసరి, సరళీకృత విధానాల రూపకల్పనకు కమిటీ ఏర్పాటు      |     ఢిల్లీ: ట్రైబల్‌ కార్నివాల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ     |     హైదరాబాద్: ఎంజీ గోపాల్‌ కమిటీని కలిసి టాస్‌పై తమ అభిప్రాయాన్ని తెలిపిన గ్రూప్‌-1 అధికారుల సంఘం నేతలు